పవన్ నిరాడంబరత చూసి షాక్ అవుతున్న నెటిజన్లు *Viral | Telugu OneIndia

2022-10-20 1


Currently, a video is going viral on social media.It shows the simplicity of Pawan Kalyan | ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరలవుతోంది. అందులో పవన్ కల్యాణ్ ఎంత సింప్లిసిటీగా ఉంటారో తెలియజేస్తోంది. జనసేన పార్టీ నేతలతో కలిసి ఆయన విమానాశ్రయం లోపలికి వెళుతున్నారు. వపన్ కల్యాణ్ వస్తుండటాన్ని దూరం నుంచే ఒక మహిళా సిబ్బంది గమనించారు. వెంటనే తన అభిమాన నటుడితో ఒక సెల్ఫీ అయినా దిగాలని ప్రయత్నించారు. దూరం నుంచే పవన్ ఫొటోలో కనపడేలా సెల్ఫీ తీయడానికి ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. ఆమె నిరాశ చెందుతున్న సమయంలో పవన్ ఆమెను దాటుకొని ముందుకు వెళ్లిపోయారు.


#Janasena
#PavanKalyan
#PowerStar
#YSRCP
#SocialMedia
#TDP
#AndhraPradesh
#CMjagan